పాడుకన్నులు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పాడుకన్నులు నామవాచకం
- వ్యుత్పత్తి
- నిత్యబహువచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- దిష్టికన్నులు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆవిడవి పాడుకన్నులు, పాలుపిండగా చూచిందో లేదో ఆవు ఎగచేపింది.