పాదరసం
Appearance
(పాదరసము నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- అష్ట మహారసాలలో ఒకటి. అష్ట మహారసాలు = 1. పాదరసము. 2. ఇంగిలీకము. 3. అభ్రకము. 4. కాంతలోహము. 5. విమలం. 6. మాక్షికం. 7. వైక్రాంతం. 8. శంఖం
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- పర్యాయపదాలు
- అమరము, అమృతము, అవిత్యజము, అశోకము, ఖేచరము, చపలము, చలము, జైత్రము, తారాభము, దారదము, దివ్యరసము, దేవము, దేహదము, పాదరము, పార(ద)(త)ము, ప్రభువు, బ్రాహ్మము, మహాతేజము, మహారసము, ముకుందము, మృత్యునాశకము, యశోదము, యోగవాహి, రజస్వలము, రసనాథము, రసము, రసరాజము, రసలేహము, రసాయనశ్రేష్ఠము, రసేంద్రము, రసోత్తమము, రుద్రజము, రేతస్సు, లోకేశము, శివధాతువు, శివబీజము, శివవీర్యము, శివాహ్వయము, సిద్ధధాతువు, సిద్ధరసము, సూతకము, సూతము, సూతరాట్టు, స్కందము, స్కందాంశకము, హరతేజము, హరబీజము. ........... తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- సంబంధిత పదాలు
- పాదరస భారమితి
- పాదరస స్తంభము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]
|