పాయసము
Appearance
(పాయసం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పాయసము నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సగ్గుబియ్యము మొదలైనవాటిలో చెక్కర వేసి తయారు చేసిన తియ్యటి ద్రవ పదార్తమును పాయసం అని అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- గోమయపాయసీయన్యాయము
- సగ్గు బియ్యం పాయసం,
- సొరకాయ పాయసం,
- బెల్లం పాయసం,
- కొబ్బరి పాల పాయసం,
- పాల పాయసం,
- సేమ్యా పాయసం.
- పాయసాన్నము
- పాయసం
- వ్యతిరేక పదాలు