పారిగోడ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ప్రహరీగోడ .... అయ్యలరాజు నారాయణ కవి "గొప్ప ప్రహరిగోడ" అని శుకసప్తతికారున "గొప్ప పారిగోడ" అన్నదానికి మారుగా వ్రాసెను.
పదాలు
[<small>మార్చు</small>]- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అచ్చమై వాఁకిట రచ్చఱాయి మెఱుంగు పంచతిన్నెలు గొప్ప పారిగోడ
- నానార్థాలు:అచ్చమై వాకిట రచ్చఱాయి మెఱుంగు, పంచతిన్నెలు గొప్ప పారిగోడ
- పారిగోడలు గొప్ప వడసాల మేల్మచ్చు, గారముంగిలి వింతగాని పొరుగు