పాఱిపోవుట

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేష్యము / క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

యుద్ధము నుండి పాఱిపోవుట./ అరమర

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
పరారీ /పలాయనము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

సుమతి శతక పద్యంలో ప ప్రయోగము: మోహరమున తానెక్కిన పారిన గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ.....[యుద్దములో తాను ఎక్కిన గుర్రము పారిపోయినచో దానిని వదిలి వేయవలయును అని అర్థము.]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]