పాఱుట

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

పాఱు అను క్రియా పదానికి నామవచక రూపము.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ప్రవహించుట అని అర్థము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పద్యంలో : ఎప్పుడు ఎడతెగక పాఱు ఏరును ద్విజుడున్....

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పాఱుట&oldid=862156" నుండి వెలికితీశారు