పాలకంకి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పంటలు వరి, జొన్న, సజ్జ, మొదలగు పంటలు పొట్టగర్ర దశనుండి వెన్నులు బయటకు వచ్చి పాలు పోసు కుంటాయి. అనగా ఆ దశలో గింజలు పూర్తిగా ఏర్పడవు. వాటిని చిదిమితే పాలు కారుతారు.వాటిని పాల కంకులు అంటారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక సామెత లో పద ప్రయోగము " ;పాల కంకులు.. దాసరి అంటే.....". "రాలినకాడికి గోవిందా అన్నాడట." వివరణ... దారిన వెళ్లే ఒక దాసరి జొన్న పొలంలో వున్న ఒక రైతును ఒక జొన్న కంకిని ఇమ్మాన్నాడు. అప్పుడు రైతు "ఇప్పుడున్నవన్ని పాల కంకులే అన్నాడట." దానికి ఆ దాసరి.... "అయినా పర్వాలేదు రాలిన కాడికి గోవింద... "అన్నాడట.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పాలకంకి&oldid=862454" నుండి వెలికితీశారు