పాలగోకు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పాలకాగ బెట్టిన పాత్రలో మజ్జిగ చిలకిన తర్వాత... ఆ పాత్రలో పాలు కాగినప్పుడు కొంత మీగడ ఆ పాత్ర అంచులకు అంటు కొని వుంటుంది. మజ్జిగ తీసుకున్న తర్వాత ఆ పాత్ర అంచులను గోకి దాన్ని బయటకు తీస్తారు. దాన్ని పాల గోకు అంటారు. ఇది మంచి రుచిగల పదార్థం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు