పాలనా పగ్గాలు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
పత్రికాభాషానిఘంటువు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పరిపాలనను నియంత్రించేందుకు అవసరమైన (కళ్లేల వంటి) అధికారం
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]రాష్ట్ర పాలనా పగ్గాలు చేతికంది ఏడు సంవత్సరాలే కావస్తున్నా పేదరికాన్ని పారదోలలేక పోయినందుకు సిగ్గుపడుతున్నానని... ఆవేదన వెలిబుచ్చారు.