పాలసుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మూర్ఖుడు/దుర్జనుడు -- శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- బాలిశుడు, మూర్ఖుడు. -- తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
- దుష్టుడు,కల్ముచ్చు, కల్లరి, కల్లరీడు, కాపురుషుడు, కావరి.......తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వసుధాధీశ్వర నీభటుల్ పటుశిలావర్షంబుచే గొందఱు, గ్రసమీరోద్ధతి గొందఱన్ మడిసిరింకన్ వారికై కుంది పా, లసునిం బోలకు
- పొలసుమేపరి క్రొన్ననఁబోడితెగల, యీలువులు మొక్కపఱిచియు మేలికత్త, లానిపైనెక్కి మొనసి పాలసులనెల్ల, జిదుమగల బల్లిదుడవీవె గదవె తండ్రి