పాలిండ్లు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- వ్యు. పాలకు ఇండ్లు వంటివి.
విశేష్యము [నిత్య బహువచనము]
అర్థ వివరణ
[<small>మార్చు</small>]స్త్రీలకు ఎదపై వున్న అవయములు. వీటితో చిన్న పిల్లలకు పాలు ఇచ్చెదరు /స్త్రీస్తనములు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు