పింఛను
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. ఉద్యోగ విరమణ చేసినవారికి చట్టపరంగా ప్రభుత్వం ఇచ్చే నెలవారీ ఆర్థిక చెల్లింపు 2. పేదకుటుంబాలలో ఆదుకునేవారు లేని ముసలివారికి సంక్షేమ పథకంలో భాగంగా ప్రభుత్వం అందించే నెలవారీ ఆర్థిక సహాయం
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వృద్ధాప్యపు పింఛను సౌకర్యాన్ని కల్పించేందుకు 60 సంవత్సరాలు వయోపరిమితి మించరాదని, ఈ పింఛన్లు కూడా జీవనవ్యయ సూచిని అనుసరించి పెంచుతూ ఉండాలని కమిటీ కోరింది. (ఆం.ప్ర. 20-4-88)