పిండివంట
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
- పిండివంటలు:
- పిండివంటలు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పిండివంట అంటే ఎక్కువ రోజులు నిలువ ఉండే ఆహారం. దీనిని చిరుతిండిగా తింటారు. పండుగ సందర్భాలలో బంధు మిత్రులు వచ్చినప్పుడు వీటిని చేయడం సంప్రదాయమే. ఈ అహారలను భగవంతుడికి నివేదిస్తుంటారు. అరిసెల వటి తీపి పిండి వటలను నోములలో కూడా చేస్తారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]పండగలకు పిండి వంటలు ఎక్కువగా చేస్తారు.