Jump to content

పిణ్యాకయాచనార్థం గతస్య ఖారికాతైలదాతృత్వాభ్యుపగమః

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

తెలకపండి అడుగబోయినవానికి పుట్టెడునూనె యిచ్చువాఁడు లభించునట్లు. "శ్రేయ స్తైలం పిణ్యాకాత్‌" పిట్టుకంటె నూనె శ్రేష్ఠము కావున- స్వల్పఫలావాప్తికై ప్రయత్నించునపు డుత్కృష్టఫలావాప్తి సంభవించినపు డీన్యాయ మవతరించును.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]