Jump to content

పినాకపాణి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పినాకపాణి అంటే పినాకమును చేతిలో పట్టుకున్న వాడు అని అర్ధము. పరమశివుని నామములలో ఇది ఒకటి. పినాకము అనునది శివుని ధనస్సు పేరు.

నానార్థాలు
సంబంధిత పదాలు

పినాకము

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]