పిరమిడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఏకవచనము
- ఆంగ్ల పదము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఈజిప్టు దేశంలోని అతి పురాతనమైన రాతి కట్టడములను పిరమిడ్లు అంటారు.
- [చరిత్ర] ఈజిప్టులోని పెద్ద రాతికట్టడములు. ఇవి త్రికోణాకారములో ప్రాచీనకాలపు ఈజిప్టుచక్రవర్తులైన ఫారోలకు స్మారకచిహ్నములుగా కట్టబడినవి (వీనిలో కెల్ల పెద్ద పిరమిడు 'గిజే' పిరమిడు 6 మైళ్ళ పొడవులో 484 అడుగుల ఎత్తు 13 1/4 ఎకరముల వైశాల్యములో నైలునది యొద్దనున్నది)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు