పిలిచి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
అసమాపక క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పలరించు..... పిలుచు అని అర్థము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పిలిచిన/ పిలుపు/ పెండ్లి పిలుపు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక పాటలో పద ప్రయోగము: పిలిచిన బిగువటరా...... ఔరౌరా.... పిలిచిన బిగువటరా
- ఒక పద్యంలో పద ప్రయోగము: ఒక పద్యంలో పద ప్రయోగము: ఇమ్ముగ జదవని నోరును, అమ్మాయని పిలిచి అన్న మడగని నోరున్, తమ్ముల బిలువని నోరును, కుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ
- ఒక సామెతళొ పద ప్రయోగము: పిలిచి పిల్లనిస్తానంటే?...... నీకులమేమి..........గోత్రమేమి అని అడిగాడంట.....