పిలువకు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పిలువవద్దు అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పిలిచిన, పిలుపు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో: పిలువకురా..... అలుగకురా.... నలుగురిలో నను ఓ రాజా.... పలుచన చేయకురా.... ఏలిన వారి కొలువుర స్వామీ....