పిల్లగడ్డము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
ద్వ. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నడుమమాత్రము కొంచము వెండ్రుకలుగల గడ్డము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"సీ. పిల్లగడ్డము మించబెరిఁగి మీసలు కుక్షిగోళంబుమీఁద నుయ్యాలలూగ." ఆము. ౬, ఆ.