పిల్లి
Jump to navigation
Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- పిల్లి నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పిల్లులు పెంపుడు జీవులు. కుక్కల తర్వాత ఇవి రెండవ స్థానంలొ ఉన్నాయి. అయినా ప్రపంచ వ్యాప్తంగా ఇవి మొదటి స్థానంలో 600 మిలియన్ ఇండ్లలో పెంచుకోబడుతున్నాయి.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం.
- పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరూ గమనించ లేదను కొనిందట.
- పొయ్యిలో నుండి పిల్లి లేవలేదు.