పిశాచానాం పిశాచభాషయై వోత్తరం దేయమ్
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పిశాచములకు పిశాచభాషతోనే సమాధానము చెప్పవలెను. "యక్షానుకూలో బలి; యాదృశో యక్ష స్తాదృశో బలిః"; "యాదృశీ శీతలా దేవీ తాదృశం ఖరవాహనమ్" అన్నట్లు. ఉదా- "ఛలం ఛలేన వంచయేత్" మూర్ఖుని మూర్ఖపు పనిచేతనే వశముచేసికొనవలెను.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు