పిసరు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. కాస్త/ లేశము
  2. కడిగినధాన్యములో త్రోపుడుపడినది;

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "ద్వి. పిసరుగాఁచిన కుండపేర్పుచందమున, నెసఁగిన బాఁకినోరెంతయుఁదెఱచి." హరిశ్చ. ౨, భా.
  2. వాడికి పిసరంత లక్ష్యంలేదు. పిసరంత కోపంరాదు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పిసరు&oldid=864542" నుండి వెలికితీశారు