పుచ్చకాయ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పుచ్చకాయ నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఇవి అనేక రకాలు. గుండ్రనివి, పొడువుగా వున్నవి. పచ్చనివి, నల్లనివి... ఏవైనా ఆరోగ్యానికి మంచివే.
పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయపదాలు
- రామదోసకాయ (కళింగ మాండలికం)
- కలింగేరికాయ (తెలంగాణ మాండలికం)
- కలింగరికాయ (రాయలసీమ మాండలికం)
- కర్బూజకాయ (రాయలసీమ మాండలికం)
- కళింగము
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]
|
మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]- ప్రాంతీయ మాండలిక పదకోశం (తెలుగు అకాడమీ) 2004
- వావిళ్ల నిఘంటువు 1949
- ఆంధ్రభారతి