పుచ్చడీకతనము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బిడియము, సిగ్గు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"సీ. పుచ్చడీకతనంబు పోబెట్టి గిరికన్యపతిగొల్వ నాయాసపడినచోటు." Swa. ii.8.