పుడక
స్వరూపం
సిద్ధాంతము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ముక్కుపుడక =స్త్రీలు ముక్కుపుడక బదులు ఒక ప్రక్కన ధరించు పెద్ద వలయపు నగ, ముక్కర.( ముక్కుకు ధరించు ఆభరణవిశేషము.) [నెల్లూరు; వరంగల్లు; అనంతపురం] . ముక్కుపోగు. [అనంతపురం]
- పూరిపుడక= శలాక, ముల్లు, పుడక., పుల్ల, చీపురు పుల్ల...
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- పయనించే ఓ.... చిలుకా.... ఎగిరిపో పాడైపోయెను గూడు..... అనే పాటలో పద ప్రయోగము: .... పుల్లా పుడక... ముక్కున గరచి గూడును కట్టితివోయి.......
- "అని చెలి పుడకలు విఱిచిన కనుగొని యది క్రొత్త గుమ్మ కావున మనసొగ్గిన." [శు.స.-1-532]