Jump to content

పునశ్చరణ తరగతులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

నేర్చుకున్న విషయాలను మరోసారి మననం చేసుకుని కొత్త పోకడలను తెలుసుకొనేందుకు ఏర్పాటుచేసిన బోధనా కార్యక్రమం

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

విద్యార్థులకు అర్థం అయ్యేలా సులభమైన పద్ధతులలో విద్యాబోధన చేసేందుకు ఉపాధ్యాయులకు పుశ్చరణ తరగతులు ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]