పుపుసనాళము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
పుపుసకోశపు నాళము.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]శ్వాసనాళము రెండు పుపుసనాళములుగా విభజనపొందుతుంది. పుపుసనాళములు ఊపిరితిత్తులకు ఉచ్వాసములో గాలిని అందించి నిశ్వాసములో గాలిని బయటకు విసర్జిస్తాయి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]పుపుసనాళములు శ్వాసనాళపు శాఖలు