Jump to content

పురస్కారము

విక్షనరీ నుండి

పురస్కారము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పురస్కారము అంటే ప్రతిభకు లభించే గౌరవనీయమైన బహుమానము. పురస్కరణము/సన్మానము

నానార్థాలు
సంబంధిత పదాలు

పురస్కృతి/బహుమతి/పురస్కృతము/ సం. వి. అ. పుం. 1. ముందిడుట;2. పూజనము;3. సన్మానము;4. పరిగ్రహించుట;5. తడుపుట;6. శత్రువాక్రమిం\చుట;7. అపదూఱుపడుట.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

పద్మశ్రీ పురస్కారము తెలుగు వారికి చాలమందికి వచ్చింది.

  • దయతో ఇవ్వబడిన పురస్కారము

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]