పురుటియాలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి/దే. వి. (పురుడు + ఆలు)

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

బాలెంతరాలు---(రూ. పురుటాలు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "సీ. పొదివితే గానక పొత్తులలోఁబట్లఁ బోనాడుకొనిన లేఁబురుటియాండ్రు." రామా. ౬, ఆ.
  2. "క. పురుడీ బోటికి నిందిర, పురుడంబికగాక యొరులుపురుడేయనుచున్‌, బురుటాలికి బదిదినములు, పురుడు ప్రవర్తించి రెలమి బుణ్యపుగరితల్‌." భాగ. ౮. స్కం.)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]