పులక

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. 1. పైరునాటిన తర్వాత కయ్యలో ఉన్న నీరు తీసి మరల పెట్టిన నీరు. [నెల్లూరు]
  2. 2. చేలనుండి బయటకు పోవలసిన మురికి నీళ్లు, వెల్లువనీళ్లు; మురుగుడు నీరు. [నెల్లూరు]
  3. 3. కలికము వేసిన తర్వాత కంటిరెప్ప లార్చుట. [నెల్లూరు,ఆత్మకూరు]
  4. 4. ముఱుగు నీరు. [గుంటూరు]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
పులకకాలువ
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పులక&oldid=865902" నుండి వెలికితీశారు