Jump to content

పుసుక్కున

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

క్రి.విణ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

తొందరపడి, అనా లోచితముగ, హఠాత్తుగ.

నానార్థాలు
  1. క్రియా విశేషణం / ఆలోచించుకోకుండా, హఠాత్తుగా
సంబంధిత పదాలు

పుసిక్కున

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. తొందరపడి = పుసుక్కున రహస్యం చెప్పేశాడు = పుసుక్కున జారిపోయింది సీసా. (తెలియకుండానే)

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]