Jump to content

పూఁటకాపు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

దే. విణ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఒకఁడు చేయవలసిన పనిని నేను చేసెదనని పూనుకొనిన మఱియొకఁడు, ప్రతిభువు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"సీ. వినుమింతి యీయర్థమును ఘటింపఁగఁ జేయఁ బుష్పనారాచుండు పూఁటకాఁపు." నై. ౨, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=పూఁటకాపు&oldid=866409" నుండి వెలికితీశారు