పూచిపట్టు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మునుముపట్టు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"మనము పూచిపట్టి మొనతేల్చి కొనిపోవఁ బాండురాజ సుతుల బలము కవిసిగాసిచేయు." [మ.భా.(భీ)-3-5]
- "పాండవమధ్యముండు పదమూడు సంవత్సరంబులు పూచిపట్టికయ్యంబునకు వచ్చె నతనిలావును బీరంబును లోకంబునకెక్కి యున్నయది." M. vi. iv.206.
- "వీడెసైంధవుండు వీనిచుట్టునుగృప, శల్యగురుతనూజ సోమదత్త కర్ణకర్ణసుతులుకావలి యున్నారు పోటుమగలు గాన పూచిపట్టి." M. vii.
- "మనము పూచిపట్టి మొనలేర్చుకొని పోవ, బాండురాజ సుతుల బలము కవిసి, గాసి చేయునదియు గాక నీ ముందటఁ, బవన తనయుచేత భంగపడితి." [మ.భా.(భీ)-3-5]
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004