పూజు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కాడి./ కాడిమాను /ఎద్దులమెడమీద వేసే కర్ర; కాడి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]పూజు వేశాక ఎద్దులెటు పోతాయి?
- దుక్కిపూజు విరిగిపోయింది.