పూటు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సంకరము. [నెల్లూరు]
- వాళ్ల వంశము పూటు.
- నిండుదనం; డబ్బు కలిగియుండుట. [గంజాము]
- పూర్తిగా, ఎక్కువగా / చేలోబడి యీ ఎద్దు పూటుగా మేసింది [నెల్లూరు] (రూ) పూటాగా.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పూటుగా
- వ్యతిరేక పదాలు