పూడుబాము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
ఇది ఒక విదమైన విషంలేని పాము. మట్టి రంగులో వుండి మట్టిలోనె జీవిస్తుంది. దీనికి తల తోక రెండు ఒకే విదంగా వుంటుంది. అందు చేత దీనిని రెండు తలల పాము అని అంటారు. దీని కదలిక అతి నెమ్మది.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు