పూను
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మొదలు పెట్టు అని అర్థము: ఉదా: వాడు ఈ పనికి పూనుకున్నాడు.
- ఉద్యమించు.... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వ్రేని తనూజుఁడొక్కరుఁడు వీర్యసమగ్రుఁడపోలెవచ్చి నా, పూనిన పూన్కియంతయును బొంకగునట్లుగఁ జేసె
- రాజు లేకున్న రాజ్యమరాజకమగు, ననినఁ బతియాజ్ఞ శిరమున నతఁడుపూని