పూపు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పూనిక, ఉద్యమము. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"ఒక్కపూఁపునన యాఘాతించి నాకున్ మహోదారంబైన శుభంబొనర్పుఁడు." హరి. పూ. ౯, ఆ.
- వీరరసావేశంబున విజయాశా పరవశత్వంబునుంజేసి మునుపటి పూపుతప్పట." Kālahas. ii.71.
- "తూకము పూపును పూనిక... అననుద్యమమగు మేదిని శౌరీ." [ఆం.ని. 355పు. 209ప.]