పూరిల్లు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
పూరి+ఇల్లు=పూరిల్లు=గడ్డితో కప్పిన ఇల్లు
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనము= పూరిల్లు, బహువచనము= పూరిళ్ళు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గడ్డి, బోద మొదలగు వాటితో కప్పిన ఇల్లు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు