పూర్ణకుంబం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఒక చెంబులో లేదా బిందెలో నీళ్ళు పోసి, మూతి వద్ద మామిడి ఆకులు, అందులో కొబ్బరి కాయను పెట్టిన దానిని పూర్ణకుంబం అని అంటారు. పూజలో దీని వుంచుతారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు