పూర్వం హ్యపవాదా అభినివిశన్తే వశ్చాదుత్సర్గాః
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తొలుత అపవాదములు (Special rules) ప్రవేశపెట్టఁ బడును. (అనఁగా - విచారణీయములుగా గ్రహింపబడును.) ఆపిమ్మట సామాన్యశాస్త్రములు (General rules) గ్రహింపబడును. ఇయ్యదియు వ్యాకరణపరిభాషయే.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు