పెండెకట్టు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- 1. తాటాకు దడికట్టునపుడు దడికాధారముగా అడ్డముగా కట్టిన కఱ్ఱ. [గుంటూరు]
- 2. పెండెలతో (పొడవు కఱ్ఱలతో) కట్టి బిగించినది. [నెల్లూరు]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు