పెటపెట
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/దే. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పండ్లుకొఱుకుట లోనగువానియందగు ధ్వన్యనుకరణము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- (కొఱుకుటయందు......"ఆ. పెదవులదరఁ బండ్లు పెటపెటఁ గొఱుకుచు." భాగ. ౬, స్కం.
ఉఱుముటయందు.
- పగులుటయందు...."దిక్కులు పెటపెట బగులంగనార్చి." మై. ౩, ఆ.
- పెటులుటయందు....."ద్వి. పెటపెటఁ బెటిలి పెన్బిడుగులు పడియె." హరిశ్చ. ౧, భా.
- ప్రేలుటయందు..........."ద్వి. పటుతరంబైన నా బాణాగ్నిశిఖలఁ, బెటపెటఁ బ్రేలక ప్రిదిలిపోగలరె." రా. యు, కాం.
- విఱుగుటయందు........."ద్వి. పెళపెళధ్వనులను బెటపెటధ్వనుల, గలయ దిక్కులద్రువగా విల్లువిఱిగె." రా. బాల, కాం.)