పెట్ట
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం/దే. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పక్షులలో ఆడవి .... ఉదా: కోడి పెట్ట/
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "క. ఆలేమ యిల్లువెడలెను, గోలయుబలె నొక్కపెట్టకుక్కం గొనుచున్." శుక. ౨, ఆ.
- "వ. సంచారార్థంబు దిక్కులకు వెడలు నక్కలరవంబుల నుక్కుఁదండసంబువోని ముక్కున నంకుశంబులంబోలు చరణనఖాంకురంబులఁ బెట్టనుం బోతునుం గఱచి యునిఱికియుఁ బట్టి యేకాంతప్రదేశంబున భక్షించునదియై." కాశీ. ౬, ఆ.
- ఒక పాట లో పద ప్రయోగము
- ..... బంగారు కోడి పెట్ట వచ్చెనండీ...... ఒ పాపా..... ఒపాప....ఓపాపా....