పెట్టుకొని

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

అ.స.క్రియ

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఉదా: తల్లో పూలుపెట్టుకొని,

  1. ఉంచుకొని అని అర్థము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

పెట్టి / పెట్టుట / పెట్టుకో / పెట్టుకోక/

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ఒక పాటలో పద ప్రయోగము: తల్లో పూలు పెట్టి గళ్ళ కోక కట్టి చల్లంగ నాసాయి కొచ్చేను..... ఎల్లి నాతొ సరసమాడేను..... మల్లి మల్లి నన్నే చూసేను ...........
  2. పెళ్ళిలో భోజనము పెట్టారు
  3. ఇల్లాలిని వెంట పెట్టుకొని వచ్చాడు
  4. ఆపిల్లావాడు ఎప్పుడు తల్లిని వెంట పెట్టుకొని వుంటాడు
  5. చాలా పదిలంగా ఒడిలో పెట్టుకుని సాకడం

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]