పెఠిల్లు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. హతియందగు ధ్వన్యనుకరణము; (చూ. కఠిల్లు.)
2. పిడుగుపడుటయందగు ధ్వన్యనుకరణము.

(ఆమ్రేడితమునందు పెఠిల్లుపెఠిల్లు, పెఠిల్లుపెఠిలు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"క. ధళధళ మెఱపులు మెఱవంగఁ, బెళపెళనుఱుముచుఁ బెఠిల్లుపెఠిలునఁ బిడుగుల్‌, నలుగడఁబడ బెడిదపుధా, రలు గల బలువాన జలధరంబులు గురిసెన్‌." కళా. ౪, ఆ.)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పెఠిల్లు&oldid=866902" నుండి వెలికితీశారు