పెడచెవిని బెట్టు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
క్రియ/ అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
శ్రద్ధతో వినకపోవు, అలక్ష్యము చేయు, వినకుండా పోవట అని అర్థము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పెడచెవిని పెట్టాడు/ పెడచెవిని పెట్టిందు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
నామాటలు వాడు పెడ చెవిని పెట్టాడు