పెరుకు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పీకు, పెళ్ళగించు,/మోయు/ గుంజు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పెరుక్కో / పెరుక్కొని / లాక్కొను
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వాళ్ళు వరి నారు పెరుకు తున్నారు
- దొంగ ఆమె మెళ్ళో గొలుసు పెరుక్కొని పారిపోయాఫు
- వలుదయేనుఁగు ముత్తెములుపట్టి పులులపైఁ బెఱికిన యిఱ్ఱితోల్పెఱికగములు
- బలిమిఁ గొనిన ధనము పదివేలయొంటెలు, పెఱికిరాఁగ వైరిభీకరుండు, వచ్చె నకులుఁడు
- గుఱుకొని నేల వ్రక్కలుగఁ గ్రొచ్చియు మన్నులు మ్రింగియున్ శిలల్, వెఱికియు