పేరంటము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నావవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • పేరంటములు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. పేరంటము అంటే ఇంట్లో కొన్ని ప్రత్యేక సందర్భాలలో పరిచయస్తులను, బంధువులను అహ్వానించి చందన తాంబూలాదులు ఇచ్చి సత్కరించుట. ఇది హిందూ సంప్రదాయ పదము. శ్రీమంతము, పుణ్యోదనము, బాలసారె, పుట్టినరోజు, భోగిపళ్ళు, శ్రావణ మాసంలో శుక్రవారం లేక మంగళ వారాలలోసుమంగళికి పొంలి పెట్టుట, వరలక్ష్మీ వ్రతం వంటి అనేక వ్రతాలకు, నోములకు, పూజలకు మొదలైన అనేక సందర్భాలలో పేరంటం జరపడం హిందూ సంప్రదాయంలో కనిపిస్తుంది.

పేరంట్రము

  1. వివాహాది శుభకార్యముల యందు ఇరుగుపొరుగు ముత్తయిదువలు వచ్చిచేయు తత్సంబంధమైన కార్యము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. సుమతీశతక పద్యంలో పద ప్రయోగము: పిలువని ఏరంటంబునుం, పలువని చెలిమియు చేర వలదుర సుమతీ
  2. "పెండ్లినృపాలు నింటనని పేరటముల్‌ ప్రియమొప్పఁజెప్ప." కళా. ౭, ఆ.
  3. "సీ. కైసేసి శచి లోనుగాఁగల దేవపురంధ్రివర్గములు పేరటము సేయ." హరి. ఉ. ౮, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పేరంటము&oldid=867368" నుండి వెలికితీశారు