పైలాపచ్చీసు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. పడుచుతనపు కాలము. 2. పందెపుపావు మొదటి గెలుపు, ఆడంబర జీవనము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము. మొక్కజొన్న చేను కాడ చూశానయ్యో..... నీవు పైలాపచ్చీసు లాగ వున్నావయా.....

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]